వేదధర్మకృత దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

Last visit was: Fri Dec 15, 2017 1:51 pm

Moderator: Basha

వేదధర్మకృత దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

Postby Basha on Sat Apr 30, 2011 5:39 pm

శ్రీ దత్త మాహాత్మ్యం - ప్రథమాంశః
దశమాధ్యాయః

గురు చరిత్ర - పదవ అధ్యాయము

శ్రీ వేదధర్మ కృత అష్టోత్తర శత నామావళిః
వేదధర్మోవాచ
1. ఓం శ్రీదత్తాయ నమః
2. ఓం దేవదత్తాయ నమః
3. ఓం బ్రహ్మదత్తాయ నమః
4. ఓం విష్ణుదత్తాయ నమః
5. ఓం శివదత్తాయ నమః
6. ఓం అత్రిదత్తయ నమః
7. ఓం ఆత్రేయాయ నమః
8. ఓం అత్రివరదాయ నమః
9. ఓం అనసూయాయ నమః
10. ఓం అనసూయాసూనవే నమః
11. ఓం అవధూతాయ నమః
12. ఓం ధర్మాయ నమః
13. ఓం ధర్మపరాయణాయ నమః
14. ఓం ధర్మపతయే నమః
15. ఓం సిద్ధాయ నమః
16. ఓం సిద్ధిదాయ నమః
17. ఓం సిద్ధిపతయే నమః
18. ఓం సిద్ధిసేవితాయ నమః
19. ఓం గురవే నమః
20. ఓం గురుగమ్యాయ నమః
21. ఓం గురోర్గురుతరాయ నమః
22. ఓం గరిష్ఠాయ నమః
23. ఓం వరిష్ఠాయ నమః
24. ఓం మహిష్ఠాయ నమః
25. ఓం మహాత్మనే నమః
26. ఓం యోగాయ నమః
27. ఓం యోగగమ్యాయ నమః
28. ఓం యోగాదేశకరాయ నమః
29. ఓం యోగపతయే నమః
30. ఓం యోగీశాయ నమః
31. ఓం యోగాధీశాయ నమః
32. ఓం యోగపరాయణాయ నమః
33. ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః
34. ఓం దిగంబరాయ నమః
35. ఓం దివ్యాంబరాయ నమః
36. ఓం పీతాంబరాయ నమః
37. ఓం శ్వేతాంబరాయ నమః
38. ఓం చిత్రాంబరాయ నమః
39. ఓం బాలాయ నమః
40. ఓం బాలవీర్యాయ నమః
41. ఓం కుమారాయ నమః
42. ఓం కిశోరాయ నమః
43. ఓం కందర్పమోహనాయ నమః
44. ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
45. ఓం సురాగాయ నమః
46. ఓం విరాగాయ నమః
47. ఓం వీతరాగాయ నమః
48. ఓం అమృతవర్షిణే నమః
49. ఓం ఉగ్రాయ నమః
50. ఓం అనుగ్రరూపాయ నమః
51. ఓం స్థవిరాయ నమః
52. ఓం స్థవీయసే నమః
53. ఓం శాంతాయ నమః
54. ఓం అఘోరాయ నమః
55. ఓం మూఢాయ నమః
56. ఓం ఊర్ధ్వరేతసే నమః
57. ఓం ఏకవక్త్రాయ నమః
58. ఓం అనేకవక్త్రాయ నమః
59. ఓం ద్వినేత్రాయ నమః
60. ఓం త్రినేత్రాయ నమః
61. ఓం ద్విభుజాయ నమః
62. ఓం షడ్భుజాయ నమః
63. ఓం అక్షమాలినే నమః
64. ఓం కమండలుధారిణే నమః
65. ఓం శూలినే నమః
66. ఓం డమరుధారిణే నమః
67. ఓం శంఖినే నమః
68. ఓం గదినే నమః
69. ఓం మునయే నమః
70. ఓం మౌలినే నమః
71. ఓం విరూపాయ నమః
72. ఓం స్వరూపాయ నమః
73. ఓం సహస్రశిరసే నమః
74. ఓం సహస్రాక్షాయ నమః
75. ఓం సహస్రబాహవే నమః
76. ఓం సహస్రాయుధాయ నమః
77. ఓం సహస్రపాదాయ నమః
78. ఓం సహస్రపద్మార్చితాయ నమః
79. ఓం పద్మహస్తాయ నమః
80. ఓం పద్మపాదాయ నమః
81. ఓం పద్మనాభాయ నమః
82. ఓం పద్మమాలినే నమః
83. ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
84. ఓం పద్మకింజల్కవర్చసే నమః
85. ఓం జ్ఞానినే నమః
86. ఓం జ్ఞానగమ్యాయ నమః
87. ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
88. ఓం ధ్యానినే నమః
89. ఓం ధ్యాననిష్ఠాయ నమః
90. ఓం ధ్యానస్తిమితమూర్తయే నమః
91. ఓం ధూలిధూసరితాంగాయ నమః
92. ఓం చందనలిప్తమూర్తయే నమః
93. ఓం భస్మోద్ధూలితదేహాయ నమః
94. ఓం దివ్యగంధానులేపినే నమః
95. ఓం ప్రసన్నాయ నమః
96. ఓం ప్రమత్తాయ నమః
97. ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః
98. ఓం అష్టైశ్వర్యప్రదానాయ నమః
99. ఓం వరదాయ నమః
100. ఓం వరీయసే నమః
101. ఓం బ్రహ్మణే నమః
102. ఓం బ్రహ్మరూపాయ నమః
103. ఓం విష్ణవే నమః
104. ఓం విశ్వరూపిణే నమః
105. ఓం శంకరాయ నమః
106. ఓం ఆత్మనే నమః
107. ఓం అంతరాత్మనే నమః
108. ఓం పరమాత్మనే నమః
109. ఓం దత్తాత్రేయాయనమోనమః

శ్రీవేదధర్మకృతాష్టోత్తర శతనామావళిస్సమాప్తా


Topic Tags

Anasuya mata, Atri maharshi, Dattatreya, Guru charitra, Lord Shiva, Lord Vishnu, Stotra

  • NAVIGATION