అవధూత గీత

Last visit was: Fri Dec 15, 2017 1:55 pm

Moderator: Basha

అవధూత గీత

Postby Basha on Mon May 02, 2011 8:03 pm

శ్రీ దత్త మాహాత్మ్యం - ప్రథమాంశః
షోడశాధ్యాయః

గురు చరిత్ర - పదహారవ అధ్యాయము

బ్రాహ్మణ ఉవాచ
పరిగ్రహోऽతిదుఃఖాయ యద్యత్ప్రియతమంనృణామ్ /
అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్యస్త్వకించనః //

సామిషం కురరంజఘ్నుః బలినో యే నిరామిషాః /
తదామిషం పరిత్యజ్య స సుఖం సమవిందత //

న మే మానావమానౌ స్తో న చింతా గేహపుత్రిణామ్ /
ఆత్మక్రీడ ఆత్మరతిః విచరామీహ బాలవత్ //
ద్వావేవ చిన్తయా ముక్తౌ పామానంద ఆప్లుతౌ /
యోవిముగ్ధో జడోబాలో యోగుణేభ్యః పరంగతః //

క్వచిత్కు మారీత్వాత్మానం వృణానాన్ గృహమాగతాన్ /
స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బంధుషు //
తేషామభ్యవహారార్ధం శాలీన్ రహసి పార్థివ /
అవఘ్నంత్యాఃప్రకోష్ఠస్ధాః చక్రుఃశంఖాఃస్వనం మహత్ //
సా తజ్జుగుప్పితం మత్వా మహతీ వ్రీడితా తతః /
బభంజైకైకశః శంఖాన్ ద్వౌద్వౌ పాణ్యోరశేషయత్ //
ఉభయోరప్యభూద్ఘోషో హ్యవఘ్నంత్యాః స్మశంఖయోః /
తత్రాప్యేకం నిరభిదత్ ఏకస్మాన్నాభవద్ధ్వనిః //
అన్వశిక్షమిమం తస్యా ఉపదేశమరిందమ /
లోకాననుచరన్నేతాన్ లోకతత్త్వవివిత్సయా //
వాసే బహూనాం కలహో భవేద్వార్తా ద్వయేరపి /
ఏక ఏవ చరేత్తస్మాత్ కుమార్యా ఇవ కంకణః //
మన ఏకత్రయుంజీయూత్ జితశ్వాసో జితాసనః /
వైరాగ్యాభ్యాసయోగేన ధ్రియామాణమతంద్రితః //
యస్మిన్మనోలబ్ధపదం యదేతత్ శనైశ్శర్ముంచతి కర్మరేణూన్ /
సత్వేన వృద్ధేన రజస్తమశ్చ విధూయ నిర్వాణముపైత్యనింధనమ్ //

తదేవమాత్మన్యవరుద్ధ చిత్తో నవేదకించిద్బహిరంతరంవా /
యథేషుకారో నృపతిం వ్రజంతం ఇషౌ గతాత్మా న దదర్శపార్శ్వే //

ఏకచార్యనికేతః స్వాత్ అప్రమత్తో గుహాశయః /
అలక్షమాణ ఆచారైః ము నిరేకోऽల్ప భాషణః //
గృహరంభోహి దుఃఖాయ విఫలాశ్చాధ్రువాత్మనః /
సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధతే //

ఏకోనారాయణో దేవః పూర్వసృష్టం స్వమాయయా /
సంహృత్య కాలకలయా కల్పాంత ఇదమీశ్వరః //
ఏక ఏవాऽద్వితీయోऽభూత్ ఆత్మాధారో నిరాశ్రయః /
కాలేనాత్మానుభావేన సామ్యంనీతాసు శక్తిషు //
సత్త్వదిష్వాదిపురుషః ప్రధానపురుషేశ్వరః /
పరావరాణాంపరమః ఆస్తే కైవల్య సంజ్ఞితః //
కేవలానుభవానంద సందోహో నిరుపాధికః /
కేవలాత్మానుభావేన స్వమాయాంత్రిగుణాత్మికామ్ //
సంక్షోభయన్సృజత్యాదౌ తయా సూత్రమరిందమ /
తామాహుస్త్రిగుణ వ్యక్తిం సృజతీం విశ్వతోముఖమ్ //
యస్మిన్ ప్రోతమిదం విశ్వం యేన సంసరతే పుమాన్ /
యథోర్ణనాభిర్హృదయా దూర్ణాంసంతత్య వక్త్రతః /
తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవ మహేశ్వరః //
యత్ర యత్ర మనో దేహీ ధారయేత్సకలం ధియా /
స్నేహాద్ద్వేషాద్భయా ద్వాపి యాతి తత్తత్త్స్వరూపతామ్ //
కీటః పేశస్కృతంధ్యాయన్ కుడ్యాంతేసప్రవేశితః /
యాతి తత్సామ్యతాం రాజన్ పూర్వరూపమసంత్యజన్ //
ఏవం గురుభ్య ఏతేభ్యః ఏషాంమే శిక్షితా మతిః /
స్వాత్మోపశిక్షితాంబుద్ధిం శృణుష్వ గదతః ప్రభో //
దేహో గురుర్మమ విరక్తి వివేక హేతుః /
బిభ్రత్స్మ సత్వనిధనం సతతార్త్యుదర్కమ్ /
తత్త్వాన్యనేన విమృశామి యధా తధాऽపి /
పారక్యమిత్యవసితో విచారామ్యసంగః //
జాయాత్మజార్థపశుభృత్యగృహాస్తవర్గాన్ /
పుష్ణాతియత్ప్రియచికీర్షితయా వితన్వన్ /
స్వాంతేऽసకృత్భ్రమవరుద్ధధనః స్వదేహః /
సృష్ట్వాస్య బీజమవసీదతి వృక్షధర్మా //
జిహ్వైకతఃసముపకర్షతి కర్హి తర్షా /
శిశ్నోऽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ /
ఘ్రాణోऽన్యతశ్చపలదృక్క్వచ కర్మశక్తిః /
బహ్వ్యఃసపత్న్యఇవగేహపతింలునన్తి //
సృష్ట్వా పురాణి వివిధాన్యజయాత్మశక్త్వా /
వృక్షాన్ సరీసృపపశూన్ ఖగదంశమత్స్యాన్ /
తైస్తైరతుష్టహృదయః పురుషంవిధాయ /
బ్రహ్మావలోకధిషణంముదమాప దేవః //
లబ్ధ్వాసుదుర్లభమిదం బహుసంభవాంతే /
మానుష్యమర్థదమనిత్యమపీహ ధీరః /
తూర్ణం యతేత న పతేదనుమృత్యు యావత్ /
నిశ్శ్రేయసాయ విషయఃఖలుసర్వతస్స్యాత్ //
ఏవంజాతవైరాగ్యః విజ్ఞానాలోక ఆత్మని /
విచరామి, మహీమేతాం ముక్తసంగోऽనహంకృతిః //
సహ్యేకస్మాద్గురోర్ఞానం సుస్ధిరం స్వాత్సుపుష్కలమ్ /
బ్రహ్మైతదద్వితీయంవై గీయతే బహుధర్షిభిః //
శ్రీభగవానువాచ
ఇత్యుక్త్వా స యదుం విప్రః సమామత్ర్యగభీరధీః /
వందితోऽభ్యర్ధితో రాజ్ఞా యయౌ ప్రీతో యథాగతమ్ //
గురురువాచ
ఇత్యేతత్కధితం వత్స యోగీంద్రస్య మహాత్మనః /
చరితంయేన రాజాऽసౌ కృతకృత్యత్వమాప్తవాన్ //
యదోరనుగ్రహమిదం దత్తాత్రేయేణ భాషితమ్ /
శృణోతి శ్రద్ధయా యశ్చ శ్రావయేత్సతతం ద్విజః //
తావుభావిహ విజ్ఞాయ విజ్ఞేయం విమలం ద్విజాః /
విశ్రుతం సర్వదేవేషు పరం బ్రహ్మావగచ్ఛతః //

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే దత్తాత్రేయ మహాత్మ్యే ప్రథమాంశే గురుశిష్యసంవాదే అవధూతగీతాయాం షోడశోऽధ్యాయః //


  • NAVIGATION