బ్రహ్మ స్తుతి వర్ణనం

Last visit was: Fri Dec 15, 2017 1:44 pm

Moderator: satyamurthy

బ్రహ్మ స్తుతి వర్ణనం

Postby satyamurthy on Thu Mar 17, 2011 1:32 pm

శ్రీ గణేశ పురాణం - ఉపాసనా ఖండం

వ్యాస ఉవాచ:
13.001_1 పంచాస్యశ్చతురాస్యశ్చ సహస్రమస్తకోऽపిచ
13.001_3గజాస్యం వరదం దేవం కథమేతే ప్రతుష్ఠవుః
బ్రహ్మోవాచ:
13.002_1 ప్రసాదోన్ముఖ విఘ్నేశ కృపాపాంగ నిరీక్షణాత్
13.002_3 ప్రాప్త బుద్ధి ప్రసాదాస్తే కే శాస్తం నునుపుస్తదా
బ్రహ్మ విష్ణు మహేశా ఊచుః:
13.003_1 అజం, నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమద్వైత మానంద పూర్ణం
13.003_3 పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ
13.004_1 గుణాతీత మాద్యం చిదానంద రూపం
13.004_3 చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం
13.005_1 మునిధ్యేయమాకాశ రూపం పరేశం
13.005_3 పరబ్రహ్మ రూపం గణేశం భజేమ
13.006_1 జగత్కార ణం కారణ జ్ఞానరూపం
13.006_3 సురాదిం సుఖాదిం యుగాదిం గణేశం
13.007_1 జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం
13.007_3 పరబ్రహ్మరూపం గణేశం భజేమ
13.008_1 రజో యోగతో బ్రహ్మరూపం శృతిజ్ఞం సదా కార్యసక్తం
13.009_1 హృదాऽచింత్య రూపం జగత్కారణంమ్సర్వ విద్యానిధానం
13.009_3 పరబ్రహ్మరూపం గణేశం నతాస్మః
13.010_1 సదా సత్వ యోగం ముదా క్రీడ మానం సురారీన్ హరంతం
13.011_1 జగత్పాలయంతం అనేకావతారం నిజాజ్ఞాన హారం
13.011_3 సదావిష్ణురూపం గణేశం నమామః
13.012_1 తమో యోగినం రుద్ర రూపం త్రినేత్రం జగద్ధారకం
13.013_1 తారకం జ్ఞానహేతుం అనేకాగమైః స్వం జనం
13.013_3 బోధయంతం సదాసర్వ రూపం గణేశం నమామః
13.014_1 తమ స్తోమహరం జనాజ్ఞాన హారం త్రయీవేద సారం
13.015_1 పరబ్రహ్మసారం మునిజ్ఞానకారం విదూరే వికారం
13.015_3 సదాబ్రహ్మ రూపం గణేశం నమామః
13.016_1 నిజైరరోషధీస్తయంతం కరౌఘైః
13.016_3 సురౌఘాన్ కలాభిః సుధాస్రావిణీ భిః
13.017_1 దినేశాంశు సంతాపహారం ద్విజేశం
13.017_3 శశాంక స్వరూపం గణేశం నమామః
13.018_1 ప్రకాశ స్వరూపం నభోవాయురూపం
13.019_1 వికారాది హేతుం కలాకాల భూతం అనేక క్రియాऽనేక శక్తి స్వరూపం
13.019_3 సదా శక్తిరూపం గణేశం నమామః
13.020_1 ప్రధాన స్వరూపం మహాత్తత్వరూపం ధరావారిరూపం
13.021_1 దిగీశాది రూపం అత్ సత్ స్వరూపం జగద్ధేతు భూతం
13.021_3 సదా విశ్వరూపం గణేశం నతాస్మః
13.022_1 త్వదీయే మనఃస్థాపయే దంఘ్రిపద్మే జనో విఘ్న సంఘా
13.023_1 న్నపీడాం లభేత లసత్ సూర్యబింబే విశాలే స్థితోయం
13.023_3 జనో ధ్వాంత బాధాం కథంవా లభేత
13.024_1 వయం భ్రామితాః సర్వదా జ్ఞానయోగా దలబ్ధాస్తవాంఘ్రిం
13.025_1 బహున్వర్షపూగాన్ ఇదానీమవాప్తాః స్తవైవ ప్రసాదాత్
13.025_3 ప్రపన్నాన్ సదా పాహి విశ్వంభరాద్య
బ్రహ్మోవాచ:
13.026_1 ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టో భూన్మహామునే
13.026_3 కృపయా పరయోపేతోऽభిధాతుం తాన్ ప్రచక్రమే
గణేశ ఉవాచ:
13.027_1 యదర్థం క్లిశితా యూయం యదర్ధ మిహచాగతాః
13.027_3 ప్రీతోహ మనయా స్తుత్యా వరం మత్తో వృణీత తం
13.028_1 కృతంచ మమ యత్ స్తోత్రం భవద్భిః భావితాత్మభిః
13.028_3 స్తోత్రరాజమితి ఖ్యాతం భవిష్యతి మమాజ్ఞయా
13.029_1 ఇదం యఃపఠే త్ప్రాతరుద్ధాయ ధీమాన్ త్రిసంధ్యం
13.030_1 సదా భక్తియుక్తో విశుద్ధః సపుత్రాన్ శ్రియం సర్వకామాన్
13.030_3 లభేత పరబ్రహ్మరూపో భవేదంతర్లకాలే
బ్రహ్మోవాచ:
13.031_1 ఇతి తద్వచనం శృత్వా సంతుష్టాస్తే తమబ్రువన్
13.031_3 తదీక్షయా రజస్సత్వ తమోగుణ సముద్భవాః
ఋషయః ఊచుః:
13.032_1 యదితుష్టోసి దేవేశ సృష్టిసంహార కారకే తవాంఘ్రి
13.032_3 కమలే నోస్తు భక్తి రవ్యభిచారిణి
13.033_1 కిమ్చాస్మాభిః ప్రకర్తవ్యం ఆజ్ణాపయతు నోభవాన్
13.033_3 అయమేవ వరోస్మాకం వాంఛితో ద్విరదానన
13.034_1 ఇతిశృత్వా వచస్తేషాం పునః ప్రాహ గజాననః
13.034_3 భవిష్యతి మహాభాగాః మయిభక్తిర్దృఢాహి వః
13.035_1 సంకష్టాని యధా యూయం తరిష్యథ మహాంత్యపి
13.035_3 భవత్యాత్యై ప్రవక్ష్యామి కార్యాణి చ పృథక్ పృథక్
13.036_1 సృష్టికర్తా భవబ్రహ్మన్ రజోగుణ సముద్భవః
13.036_3 పాలనం కురు విష్ణోత్త్వం వ్యాపకః సత్వ సంశ్రయః
13.037_1 హర సంహర సర్వం త్వం తమోగుణ సముద్భవః
బ్రహ్మోవాచ:
13.038_1 వేదశాస్త్ర పురాణాని సృష్టిసామర్థ్య మేవచ
13.039_1 దదౌ గణేశో అన్యాం విద్యాం బ్రహ్మణే మహ్యమాదరాత్
13.039_3 విష్ణవే భగవాన్ ప్రాదాత్ యాగాత్ స్వ చ్ఛంద రూపతాం
13.040_1 ఏకాక్షరం షడర్ణంచ మంత్రం సర్వాగమాంస్తథా
13.040_3 హరాయ భగవన్ ప్రాదాచ్ఛక్తిం సంహరణేపిచ
13.041_1 తతశ్చాహం దీనమనా స్త్రైలోక్యేశం జగద్గురుం
13.041_3 ఉవాచ ప్రాంజలిర్భూత్వా వరదం తమి భాననం
బ్రహ్మోవాచ:
13.042 _1 యథా గృహీత శక్తిస్తు వాచ్యావాచ్యం వివక్తినః
13.042_3 తథానేక విధాం సృష్టిం అదృష్ట్వాక్వాపి కించన
13.043_1 కర్తుం వాపి విభోరాజ్ఞా విభేదం కథముత్సహే
13.043_3 ఇతః కూపమితో వాపీ త్యేవం ప్రాప్తం మయాకథం
13.044_1 తతో గజాననః ప్రాహ దివ్యం చక్షుః ప్రదాయ తం
13.044_3 బ్రహ్మాణం వేదశాస్త్రజ్ఞం తథా వ్యాకులితం ప్రభుః
గజానన ఉవాచ:
13.045_1 బహిరంత శ్శరీరే మే సంఖ్యాతీతాని పద్మజ
13.045_3 బ్రహ్మాండాని త్వమద్యైవ విభ్రమంతి విలోకయః
బ్రహ్మోవాచ:
13.046_1 తతో గజాననేనాహం స్వోదరే శ్వాస వాయునా
13.046_3 నీతో దదర్శ ధాతాపి బ్రహ్మాండావి త్వనేకశః
13.047_1 ఔందుంబరాణీవ తరౌ తేషు వామశకా ఇవ
13.048_1 భేదయామాస తత్రైకం పరమేణ స్వతేజసా
13.048_3 తదంతస్సకలాం సృష్టిం దదర్శాధ పునః పునః
13.049_1 బ్రహ్మాండంచాపరం తత్ర విష్ణు మింద్రం ప్రజాపతిం
13.049_3 శంకరం భాస్కరం వాయుం వనాని సరితోంబుదం
13.050_1 సాగరాన్ యక్షగంధర్వాన్ అప్సరః కిన్నరోరగాన్
13.050_3 ఋషీన్ పు న్పుణ్యజనా న్సాధ్యాన్ మనుష్యాన్ పర్వతాన్ ద్రుమాన్
13.050_5 ఉద్భిజ్ఞాన్ జరజాన్ జంతూన్ స్వేదజానండజా నపి
13.051_1 పృథ్వీం చ సప్త పాతాలా న్యన్యయా నేకవింశతిం
13.051_3 దదర్శ విశ్వం చాహంవై భావాభావం చరాచరం
13.052_1 యద్యచ్చాహం భేదయామాస చాండం తస్మిం స్తస్మిన్
13.053_1 సర్వయేవం దదర్శ దృష్ట్వా భ్రాంతిం పూర్వవ త్సంప్ర పేదే
13.053_3 తేషామంతం సర్వధా నాధ్య గచ్ఛత్
13.054_1 నస్థాతుం నైవవా గంతుం శశా క కమలాసనే
13.054_3 ఉపవిశ్య తతో బ్రహ్మ తుష్టావ ద్విరదాననం
బ్రహ్మోవాచ:
13.055_1 వందే దేవం దేవ దేవం గణేశం బ్రహ్మాండానాం
13.056_1 నైవ సంఖ్యా యదంగే అభ్రోడూనాం సాగరే వా ఝుషాణాం
13.056_3 కస్సంఖ్యతా శర్కరాణా‍చ తీరే
13.057_1 లజ్ఞా నమే అత్రాపి సురేంద్ర వంద్య పాదారవిందం
13.058_1 తవ యద్విలోక్య భ్రాంతోభవం జ్ఞాననిధౌ ప్రసన్నే
13.058_3 మోక్షోపి తుచ్ఛః కిముతాన వార్తా
13.059_1 దృష్టంచ నానార్థయుతం సురేశ
13.059_3 బ్రహ్మాండ కూటం జఠరే త్వదయే
13.060_1 స్థాతుం బహిర్గంతు మపీహ నేశస్త్వదన్య దేవం శరణం గతోస్మి
13.061_1 తతః ప్రసన్నో భగవాననంతో వై గజాననః
13.061_3 బహిర్నిష్కాసయామాస తదా మాం ఖిన్న మానసం
13.062_1 నాసికా రంధ్ర మార్గేణ హరిం మదనుయాయినం
13.062_3 తామసంచ హరందేవో విష్ణునా సహి సంగతం
13.063_1 నిస్సారయాయామాస విభుః శృతి రంధ్రాత్ గజాననః
13.063_3 శయాతేస్మ తదంగే తావుభౌ హరిహరౌ సుఖం

ఇతి శ్రీ గణేశ పురాణే ఉపాసనాఖండే బ్రహ్మస్తుతి వర్ణనం నామ త్రయోదశో అధ్యాయః


Topic Tags

Gajanana, Ganesha purana in telugu, Ganesha purana online, Ganesha purana text, Ganesha puranam

  • NAVIGATION