నామసహస్రోపదేశం

Last visit was: Fri Dec 15, 2017 1:48 pm

Moderator: satyamurthy

నామసహస్రోపదేశం

Postby satyamurthy on Wed Apr 27, 2011 9:05 pm

శ్రీ గణేశ పురాణం - ఉపాసనా ఖండం

వ్యాస ఉవాచ:
46.001_1 కధం నామ సహస్రం స్వం గణేశ ఉపదిష్టవాన్
46.001_3 శివాయై తన్మమా చక్ష్వ లోకానుగ్రహ తత్పర
బ్రహ్మోవాచ:
46.002_1 ఏవం దేవో పురారాతిః పురత్రయజయోద్యమే
46.002_3 అనర్చనా ద్గణేశస్య జాతో విఘ్నకుల కిలః
46.003_1 మనసా స వినిర్థార్య తతస్తద్విఘ్న కారణం
46.003_3 మహాగణపతిం భక్త్వా సమభ్యర్చ్య యధావిధి
46.004_1 విఘ్న ప్రశమనోపాయం అపృచ్ఛద పరాజితః
46.004_3 సంతుష్టః పూజయా శంభోః మహాగణపతి స్స్వయం
46.005_1 సర్వవిఘ్నైక హరణం సర్వకామ ఫలప్రదం
46.005_3 తతస్తస్మై స్వకం నామ్నాం సహస్ర మిదమబ్రవీత్
ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే ఈశ్వర గణేశ సంవాదే గణేశ సహస్రనామకధనం నామ షష్ఠచత్వారింశో అధ్యాయః

గణేశ సహస్ర నామ స్తోత్రము పూర్తి పాఠం


Topic Tags

Gajanana, Ganesha purana in telugu, Ganesha purana online, Ganesha purana text, Ganesha puranam

  • NAVIGATION