పృథూక తీర్థ మహిమ

Last visit was: Sun Feb 18, 2018 1:15 am

పృథూక తీర్థ మహిమ

Postby Narmada on Wed Feb 23, 2011 8:20 pm

వామన పురాణం - సరోవర మహత్మ్యం

దేవదేవ ఉవాచ
సరస్వతీదృషద్వత్యోరన్తరే కురుజాఙ్గలే ।
సునిప్రవరమాసీనం పురాణం లోమహర్షణమ్ ।
అష్టచ్ఛన్త ద్విజవరాః ప్రభావం సరసస్తదా ।। 1.1 ।।
ప్రమాణం సరసో బ్రూహి తీర్థానాం చ విశేషతః ।
దేవతానాం చ మాహాత్మ్యముత్పత్తిం వామనస్య చ ।। 1.2 ।।
ఏతచ్ఛ్రుత్వా వచస్తేషాం రోమహర్షసమన్వితః ।
ప్రణిపత్య పురాణర్షిరిదం వచనమవ్రవీత్ ।। 1.3 ।।
లోమహర్షణ ఉవాచ
బ్రహ్మణమగ్ర్యం కమలాసనస్థం విష్ణుం తథా లక్ష్మిసమన్వితం చ ।
రుద్రం చ దేవం ప్రణిపత్య మూర్ధ్నా తీర్థం మహద్ బ్రహ్మసరః ప్రవక్ష్యే ।। 1.4 ।।
రన్తుకాదౌజసం యావత్ పావనాచ్చ చతుర్ముఖమ్ ।
సరః సంనిహితం ప్రోక్తం బ్రహ్మణా పూర్వమేవ తు ।। 1.5 ।।
కలిద్వాపరయోర్మధ్యే వ్యాసేన చ మహాత్మనా ।
సరఃప్రమాణం యత్ప్రోక్తం తచ్ఛృణుధ్వం ద్విజోత్తమాః ।। 1.6 ।।
విశ్వేశ్వరాదస్థిపురం రథా కన్యా జరద్గవీ ।
యావదోఘవతీ ప్రోక్తా తావత్సంనిహితం సరః ।। 1.7 ।।
మయా శ్రుతం ప్రమాణం యత్ పఠ్యమానం తు వామనే ।
తచ్ఛృణుధ్వం ద్విజశ్రేష్ఠాః పుణ్యం వృద్ధికరం మహత్ ।। 1.8 ।।
విశ్వేశ్వరాద్ దేవవరా నృపావనాత్ సరస్వతీ ।
సరః సంనిహితం జ్ఞేయం సమన్తాదర్థయోజనమ్ ।। 1.9 ।।
ఏతదాశ్రిత్య దేవాశ్చ ఋషయశ్చ సమాగతాః ।
సేవన్తే ముక్తికామార్థం స్వర్గార్థే చాపరే స్థితాః ।। 1.10 ।।
బ్రహ్మణా సేవితమిదం సృష్టికామేన యోగినా ।
విష్ణునా స్థితికామేన హరిరూపేణ సేవితమ్ ।। 1.11 ।।
రుద్రేణ చ సరోమధ్యం ప్రవిష్టేన మహాత్మనా ।
సేవ్య తీర్థం మహాతేజాః స్థాణుత్వం ప్రాప్తవాన్ హరః ।। 1.12 ।।
ఆద్యైషా బ్రహ్మణో వేదిస్తతో రామహృదః స్మృతః ।
కరుణా చ యతః కృష్టం కురుక్షేత్రం తతః స్మృతమ్ ।। 1.13 ।।
తరన్తుకారన్తుకయోర్యదన్తరం యదన్తరం రామహృదాచ్చతుర్ముఖమ్ ।
ఏత్కురుక్షేత్రసమన్తపఞ్చకం పితామహస్యోత్తరవేదిరుచ్యతే ।। 1.14 ।।

ఇతి శ్రీవామనపురాణే సరోమాహాత్మ్యే ప్రథమోऽధ్యాయః


Topic Tags

Romasha maharshi, Saromahatmya, Vamana purana in telugu, Vamana puranam, Vamanavataram

  • NAVIGATION