కశ్యపుడు చేసిన విష్ణు స్తోత్రం

Last visit was: Sun Feb 18, 2018 1:12 am

కశ్యపుడు చేసిన విష్ణు స్తోత్రం

Postby Narmada on Wed Feb 23, 2011 9:44 pm

వామన పురాణం - సరోవర మహత్మ్యం

కశ్యప ఉవాచ
నమోऽస్తు తే దేవదేవ ఏకశృఙ్గ వృషార్చ్చే సిన్ధువృష వృషాకపే సురవృష అనాదిసంభవ రుద్ర కపిల విష్వక్సేన సర్వభూతపతే ధ్రువ ధర్మధర్మ వైకుణ్ఠ వృషావర్త అనాదిమధ్యనిధన ధనఞ్జయ శుచిశ్రవః పృశ్నితేజః నిజయ (5) అమృతేశయ సనాతన త్రిధామ తుషిత మహాతత్త్వ లోకనాథ పద్మనాభ విరిఞ్చే బహురూప అక్షయ అక్షర హవ్యభుజ ఖణ్డపరశో శతక్ర ముఞ్జకేశ హంస మహాదక్షిణ హృషీకేశ సూక్ష్మ మహానియమధర విరజ లోకప్రతిష్ఠ అరూప అగ్రజ ధర్మజ ధర్మనాభ (10) గభస్తినాభ శతక్రతునాభ చన్ద్రరథ సూర్యతేజః సముద్రవాసః అజః సహస్రశిరః సహస్రపాద అదోముఖ మహాపురుష పురుషోత్తమ సహస్రబాహో సహస్రమూర్తే సహస్రాస్య పరుషోత్తమ సహస్రబాహో సహస్రమూర్తే సహస్రాస్య సహస్రసంభవ సహస్రసత్త్వం త్వమాహుః ।
పుష్పహాస చరమ త్వమేవ వౌషట్ (15) వషట్కారం త్వామాహురగ్రయం మఖేషు ప్రాశితారం సహస్రధారం చ భుశ్చ భువశ్చ స్వశ్చ త్వమేవ వేదవేద్య బ్రహ్మశయ బ్రాహ్మణప్రియ త్వమేవ ద్యౌరసి మాతరిశ్వాసి ధర్మోऽసి హోతా పోతా మన్తా నేతా హోమహేతుస్ త్వమేవ అగ్రయ విశ్వధామ్నా త్వమేవ దిగ్భిః సుభాణ్డ (20) ఇజ్యోऽసి సుమేధోऽసి సమిధస్త్వమేవ మతిర్ గతిర్ దాతా త్వమసి ।
మోక్షోऽసి యోగోऽసి ।
సృజసి ।
ధాతా పరమయజ్ఞోऽసి సోమోऽసి దీక్షితోऽసి దక్షిణాసి విశ్వమసి ।
స్థవిర హిరణ్యనామ నారాయణ త్రినయన ఆదిత్యవర్మ ఆదిత్యతేజః మహాపురుష (25) పురుషోత్తమ ఆదిదేదేవ సువిక్రమ ప్రభాకర శంభో స్వయంభో భూతాదిః మహాభూతోऽసి విశ్వభూత విశ్వం త్వమేవ విశ్వగోప్తాసి పవిత్రమసి విశ్వభవ ఊర్ధ్వకర్మ అమృత దివస్పతే వాచస్పతే ఘృతార్చే అనన్తకర్మ వంశ ప్రగ్వంశ విశ్వపాస్త్వమేవ వరార్థినాం వరదోऽసి త్వమ్ ।
(30) చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పఞ్జభిరేవ చ ।
హూయతే చ పునర్ద్వాభ్యాం తుభ్యం హోత్రాత్మనే నమః ।

ఇతి శ్రీవామనపురాణే సరోమాహాత్మ్యే పఞ్చమోऽధ్యాయః


Topic Tags

Kashyapa maharshi, Saromahatmya, Vamana purana in telugu, Vamana puranam, Vamanavataram

  • NAVIGATION