జ్యోతిర్లింగాలు

Last visit was: Sat Mar 25, 2017 9:25 am

జ్యోతిర్లింగాలు

Postby Siva on Wed Dec 17, 2008 9:53 am

జ్యోతిర్లింగాలు :

మల్లికార్జున స్వామి
[శ్రీశైలం , ఆంధ్రప్రదేశ్]
మహాకాళేశ్వర్
[ఉజ్జయిని , మధ్యప్రదేశ్]
త్రయంబకేశ్వర్
[నాసిక్ , మహారాష్ట్ర]
వైద్యనాధ్
[దేవఘర్ , జార్ఖండ్]
ఓంకారేశ్వర్
[ఓంకారేశ్వర్ , మధ్యప్రదేశ్]
రామేశ్వరం
[రామేశ్వరం , తమిళ‌నాడు]
నాగేశ్వర్
[నాగేశ్వర్ , గుజరాత్]
భీమశంకర్
[భీమశంకర్ , మహారాష్ట్ర]
కేదారనాధ్
[కేదారనాధ్ , ఉత్తరాఖండ్]
సోమనాధ్
[సోమనాధ్ , గుజరాత్]
ఘశ్మేశ్వర్
[మహారాష్ట్ర]
విశ్వనాధ్
[వారణాశి , ఉత్తరప్రదేశ్]

ఈ పన్నెండు జ్యోతిర్లిగాలు కాక మహారాష్ట్ర లో మరో రెండు శివాలయలు కూడా జ్యోతిర్లింగాలుగా పరిగణించబడుతున్నవి.
1.ఔన్డా నాగనాధ్
2.పర్లి వైద్యనాధ్

జ్యోతిర్లింగాల స్థానాలను ఖచ్చితముగా చూసేందుకు జ్యోతిర్లింగాల మాపు ని చూడండి.

Topic Tags

Indian temples, Jyotirlingas tour, Pilgrimage Tours, Temples of Lord Shiva, Travel India

  • NAVIGATION