కాశి విశాలాక్షి

Last visit was: Tue Jan 23, 2018 11:29 pm

కాశి విశాలాక్షి

Postby Uma on Fri Jan 02, 2009 12:47 pm

కాశి విశాలాక్షి అష్ఠాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం.
సతీదేవి చెవికుండలం ఈ స్థలంలో పడింది.
ఈమె కాశి విశ్వనాధుని శక్తి.

విశాలాక్షేతి విఖ్యాతా వారణాస్యాం శివపార్శ్వే /
నిరతాన్నప్రదాత్రీ చ నిర్భాగ్య జనతోషిణి //


వారణాశి ఎక్కడ ఉంది ?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వారణాశి ఒక పెద్ద నగరం. ఇది గంగా నది ఒడ్డున ఉంది.

దగ్గరలోని బస్ స్టాండ్ : వారణాశి
దగ్గరలోని రైల్వే స్టేషన్ : వారణాశి
దగ్గరలోని ఎయిర్ పొర్టు: వారణాశి


 First Previous Next
Image
Image

విశాలాక్షి మందిరం :
విశాలాక్షి మాత గుడి అన్నపూర్ణ మాత గుడి దగ్గరలో ఉంది. విశాలాక్షి మాత గుడి చాలాచిన్నది. గర్భగుడి లో అమ్మవారి విగ్రహం ముందు గౌరిమాత విగ్రహం ఉంది.
గూగుల్ మ్యాపులో విశాలక్షి గుడిని దర్శించండి.

విశాలాక్షి అనే పదానికి పెద్ద కనులు కలది అని అర్ధం. విశాలాక్షి ని పురాణాలలో విశ్వాన్ని పరిపాలించే రూపంగా వర్ణించారు. తంత్రాలలో ఈమెను మహాకాళి గా వర్ణించారు. కాశిలో మరణించిన వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుంది. కాశి విశ్వనాధుడు మహాకాల రూపం ధరించి వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు.

Re: కాశి విశాలాక్షి

Postby srichakradhari27m on Wed Sep 23, 2009 6:28 pm

meeru echinadi chala bagundi... kanee meeru deenini pdf file loo unchithee enka baguntundi...

Re: కాశి విశాలాక్షి

Postby Admin on Sun Oct 25, 2009 4:23 pm

Hi srichakradhari, thanks for your feedback. I added the PDF download feature to the site. You may now use it, whenever required, by clicking the Adobe icon present below.

Topic Tags

18 shaktipeethas, Shakti temples, Temples in Uttar pradesh, Travel Varanasi, Uttar pradesh tour

  • NAVIGATION