వామనుడు చెప్పిన పవిత్ర విష్ణు స్థానాలు

Last visit was: Fri Dec 15, 2017 7:46 am

వామనుడు చెప్పిన పవిత్ర విష్ణు స్థానాలు

Postby Narmada on Fri Feb 25, 2011 7:38 pm

అరవై మూడవ అధ్యాయము

శ్రీభగవానువాచ ।
ఆద్యం మాత్స్యం మహద్రుపం సంస్థితం మానసే హ్రదే ।
సర్వపాపక్షయకరం కీర్తనస్పర్శనాదిభిః ।। 63.1 ।।
కౌర్మమన్యత్సన్నిధానం కోశిక్యాం పాపనాశనమ్ ।
హయశీర్షం చ కృష్ణాంశే గోవిన్దం హస్తినాపురే ।। 63.2 ।।
తత్రివిక్రమం చ కాలిన్ద్యాం లిఙ్గభేదే భవం విభుమ్ ।
కేదారే మాధవం శౌరిం కుబ్జామ్రే హృష్టమూర్ధజమ్ ।। 63.3 ।।
నారాయణం బదర్థాం చ వారాహే గరుడాసనమ్ ।
జయేశం భద్రకర్ణే చ విపాశాయాం ద్విజప్రియమ్ ।। 63.4 ।।
రూపధారమిరావత్యాం కురుక్షేత్రే కురుధ్వజమ్ ।
కృతశౌచే నృసింహం చ గోకర్ణే విశ్వకర్మిణమ్ ।। 63.5 ।।
ప్రాచీనే కామపాలం చ పుణ్డరీకం మహామ్భసి ।
విశాఖయూపే హ్యజితం హంసం హంసపదే తథా ।। 63.6 ।।
పయోష్ణాయామఖణ్డం చ వితస్తాయాం కుమారిలమ్ ।
మణిమత్పర్వతే శంభుం బ్రహ్మణ్యే చ ప్రజాపతిమ్ ।। 63.7 ।।
మధునద్యాం చక్రధరం శూలబాహుం హిమాలయే ।
విద్ధి విష్ణుం మునిశ్రేష్ట స్థితమోషధిసానుని ।। 63.8 ।।
భృ-గుతుఙ్గే సువర్ణాశ్రం నైమిషే పీతవాససమ్ ।
గయాయాం గోపతిం దేవం గదాపాణినమీశ్వరమ్ ।। 63.9 ।।
త్రైలోక్యనాథం వరదం గోప్రతారే కుశేశయమ్ ।
అర్ద్ధనారీశ్వరం పుణ్యే మాహేన్ద్రే దభిణే గిరౌ ।। 63.10 ।।
గోపాలముత్తరే నిత్యం మహేన్ద్రే సోమపీథినమ్ ।
వైకుణ్ఠమపి సహ్యాద్రౌ పారియాత్ర'పరాజితమ్ ।। 63.11 ।।
కశేరుదేశే దేవేశం విశ్వరూపం తపోధనమ్ ।
మలయాద్రౌ చ సౌగన్ధిం విన్ధ్యపాదే సదాశివమ్ ।। 63.12 ।।
అవనతివిషయే విష్ణుం నిషధేష్వమరేశ్వరమ్ ।
పాఞ్చాలికం చ బ్రహ్మర్షే పాఞ్చాలేషు వ్యవస్థితమ్ ।। 63.13 ।।
మహోదయే హయగ్రీవం ప్రయాగే యోగశాయినమ్ ।
స్వయంభువం మధువతే అయోగన్ధిం చ పుష్కరే ।। 63.14 ।।
తథైవ విప్రప్రవర వారాణస్యాం చ కేశవమ్ ।
అవిముక్తకమత్రైవ లోలశ్చాత్రైవ గీయతే ।। 63.15 ।।
పద్మాయాం పద్మకిరణం సముద్రే వడవాసుఖమ్ ।
కుమారధారే బాహ్లీశం కార్తికేయం చ బర్హిణమ్ ।। 63.16 ।।
అజేశే శంభుమనఘం స్థాణుం చ కురుజాఙ్గలే ।
వనమాలినమాహుర్మాం దిష్కిన్ధావాసినో జనాః ।। 63.17 ।।
వీరం కువలాయారూఢం శఙ్ఖచక్రగదాధరమ్ ।
శ్రీవత్సాహ్కముదారాఙ్గం నర్మదాయాం శ్రియః పతిమ్ ।। 63.18 ।।
మాహిష్మత్యాం త్రినయనం తత్రైవ చ హుతాశనమ్ ।
అర్బుదే చ త్రిసౌపర్ణ క్ష్మాధరం సూకరాచలే ।। 63.19 ।।
త్రిణాచికేతం బ్రహ్మర్షే ప్రభాసే చ కపర్దినమ్ ।
తథైవాత్రాపి విఖ్యాతం తృతీయం శశిసేఖరమ్ ।। 63.20 ।।
ఉదయే శశినం సూర్యం ధ్రువం చ త్రితయం స్థితమ్ ।
హేమకూటే హిరణ్యాక్షం స్కన్దం శరవణే మునే ।। 63.21 ।।
మహాలయే స్మృతం రుద్రముత్తరేషు కురుష్వథ ।
పద్మనాభం మునిశ్రేష్ఠ సర్వసౌఖ్యప్రదాయకమ్ ।। 63.22 ।।
సప్తగోదావరే బ్రహ్మన్ విఖ్యాతం హాటకేశ్వరమ్ ।
తత్రైవ చ మహాహంసం ప్రయాగేऽపి వటేశ్వరమ్ ।। 63.23 ।।
శోణే చ రుక్మకవచం కుణ్డినే ఘ్రాణతర్పణమ్ ।
భిల్లీవనే మహాయోగం మాద్రేషు పురుషోత్తమమ్ ।। 63.24 ।।
ప్లక్షావతరణే విశ్వం శ్రీనివాసం ద్విజోత్తమ ।
శూర్పారకే చతుర్బాహుం మగధాయాం సుధాపతిమ్ ।। 63.25 ।।
గిరివ్రజే పశుపతిం శ్రీకణ్ఠం యమునాతటే ।
వనస్పతిం సమాఖ్యాతం దణ్డకారణ్యవాసినమ్ ।। 63.26 ।।
కాలిఞ్జరే నీలకణ్ఠం సరయ్వాం శంభుముత్తమమ్ ।
హంసయుక్తం మహాకోశ్యాం సర్వపాపప్రణాశనమ్ ।। 63.27 ।।
గోకర్ణే దక్షిణే శర్వం వాసుదేవం ప్రజాముఖే ।
విన్ఘ్యశృఙ్గే మహాశైరిం కన్థాయాం మధుసూదనమ్ ।। 63.28 ।।
త్రికూటశిఖరే బ్రహ్మన్ చక్రపాణినమీశ్వరమ్ ।
లౌహదణ్డే హృషీకేశం కోసలాయాం మనోహరమ్ ।। 63.29 ।।
మహాబాహుం సురాష్ట్రే చ నవరాష్ట్రే యశోధరమ్ ।
భూధరం దేవకానద్యాం మహోదాయాం కుశప్రియమ్ ।। 63.30 ।।
గోమత్యాం ఛాదితగదం శఙ్ఖోద్ధారే చ శఙ్ఖినమ్ ।
సునేత్రం సైన్ధవారణ్యే శూరం శూరపురే స్థితమ్ ।। 63.31 ।।
రుద్రాఖ్యం చ హరణ్వత్యాం వీరభద్రం త్రివిష్టపే ।
శఙ్కుకర్ణం చ భీమాయాం భీమం శాలవనే విదుః ।। 63.32 ।।
విశ్వామిత్రం చ గదితం కైలాసే వృషభధ్వజమ్ ।
మహేశం మహిలాశైలే కామరూపే శశిప్రభమ్ ।। 63.33 ।।
బలభ్యామపి గోమిత్రం కటాహే పఙ్కజప్రియమ్ ।
ఉపేన్ద్రం సింహలద్వీపే శక్రాహ్వే కున్దమాలినమ్ ।। 63.34 ।।
రసాతలే చ విఖ్యాతం సహస్రశిరసం మునే ।
కాలాగ్నిరుద్రం తత్రైవ తథాన్యం కృత్తివాససమ్ ।। 63.35 ।।
సుతలే కూర్మమచలం వితలే పఙ్కజాసనమ్ ।
మహాతలే గురో ఖ్యాతం దేవేశం ఛాగలేశ్వరమ్ ।। 63.36 ।।
తలే సహస్రచరణం సహస్రభుజమీశ్వరమ్ ।
సహస్రాక్షం పరిఖ్యాతం ముసలాకృష్టదానవమ్ ।। 63.37 ।।
పాతాలే యోగినామీశం స్థితఞ్చ హరిశఙ్కరమ్ ।
ధరాతలే కోకనదం మేదిన్యాం చక్రపాణినమ్ ।। 63.38 ।।
భువర్లోకే చ గరుడం స్వర్లోకే విష్ణుమవ్యయమ్ ।
మహర్ల్లోకే తథాగస్త్యం కపిలం చ జనే స్థితమ్ ।। 63.39 ।।
తపోలోకేऽఖిలం బ్రహ్మన్ వాఙ్మయం సత్యసంయుతమ్ ।
బ్రహ్మాణం బ్రహ్మలోకే చ సప్తమే వై ప్రతిష్ఠితమ్ ।। 63.40 ।।
సనాతనం తథా శైవే పరం బ్రహ్మ చ వైష్ణవే ।
అప్రతర్క్యం నిరాలమ్బే నిరాకాశే తపోమయమ్ ।। 63.41 ।।
జమ్బుద్వీపే చతుర్బాహుం కుశద్వీపే కుశేశయమ్ ।
ప్లక్షద్విపే మునిశ్రేష్ఠ ఖ్యాతం గరుడవాహనమ్ ।। 63.42 ।।
పద్మనాభం తథా క్రౌఞ్చే శాల్మలే వృషభధ్వజమ్ ।
సహస్రాంశుః స్థితః శాకే ధర్మరాట్ పుష్కరే స్థితః ।। 63.43 ।।
తథా పృథివ్యాం బ్రహ్మర్షే శాలగ్రామే స్థితోऽస్మయహమ్ ।
సజలస్థలపర్యన్తం చరేషు స్తావరేషు చ ।। 63.44 ।।
ఏతాని పుణ్యాని మమాలయాని బ్రహ్మన్ పురాణాని సనాతనాని ।
ధర్మప్రదానీహ మహౌజసాని సంకీర్తనీయన్యఘనాశనాని ।। 63.45 ।।
సంకీర్తనాత్ స్మారణాద్ దర్శనాచ్చ సంస్పర్శనాదేవ చ దేవతాయాః ।
ధర్మార్థకామాద్యపవర్గమేవ లభన్తి దేవా మనుజాః ససాధ్యాః ।। 63.46 ।।
ఏతాని తుభ్యం వినివేదితాని మమాలయానీహ తపోమయాని ।
ఉత్తిష్ఠ గచ్ఛామి మహాసురస్య యజ్ఞం సురాణాం హి హితాయ విప్ర ।। 63.47 ।।
పులస్త్య ఉవాచ ।
ఇత్యేవముక్త్వా వచనం మహర్షే విష్ణుర్భరద్వాజమృషిం మహాత్మా ।
విలాసలీలాగమనో గిరీన్ద్రాత్ స చాభ్యగచ్ఛత్ కురుజాఙ్గలం హి ।। 63.48 ।।

ఇతి శ్రీవామనపురాణే త్రిషష్టితమోऽధ్యాయః


Re: వామనుడు చెప్పిన పవిత్ర విష్ణు స్థానాలు

Postby Kondurkumar on Sun Feb 27, 2011 4:52 pm

Hi

Can u tell me what are the places mentioned clearly pls

kumar

Re: వామనుడు చెప్పిన పవిత్ర విష్ణు స్థానాలు

Postby Srihari on Sat Mar 26, 2011 6:04 pm

1మత్స్యమానస సరోవరం
2కూర్మకౌశికీ నది
3హయశీర్షకృష్ణాంశం
4గోవిందహస్తినాపురం
5త్రివిక్రమయమునా నది
6భవలింగభేదం
7శౌరి మాధవ‌కేదారం
8హృష్టమూర్ధజకుబ్జామ్రం
9నారాయణబదరికాశ్రమం
10వరాహగరుడాసనం
11జయేశభద్రకర్ణం
12ద్విజప్రియవిపాశా నది
13రూపధారిఇరావతీ నది
14కురుధ్వజకురుక్షేత్రం
15నృసింహకృతశౌచం
16విశ్వకర్మగోకర్ణం
17కామపాలప్రాచీనం
18పుండరీకమహాంభసం
19అజితవిశాఖయూపం
20హంసహంసపదం
21అఖండపయోష్ణం
22కుమారిలవితస్తా నది
23శంభుమణిపర్వతం
24ప్రజాపతిబ్రహ్మణ్యం
25చక్రధరమధు నది
26శూలబాహుహిమాలయం
27విష్ణుఓషధప్రస్థం
28సువర్ణాక్షభృగుతుంగం
29గదాధర గోపతిగయ‌
30కుశశయ వరద త్రైలోక్యనాథగోప్రతారం
31అర్ధనారీశ్వరమహేంద్ర పర్వతం
32సోమపీథి గోపాలఉత్తర మహేంద్రం
33వైకుంఠసహ్యాద్రి
34అపరాజితపారియాత్రం
35తపోధన విశ్వరూప దేవేశకశేరు దేశం
36సౌగంధిమలయాద్రి
37సదాశివవింధ్యపాదం
38విష్ణుఅవంతి
39అమరేశ్వరనిషధ దేశం
40పాంచాలికపాంచాలం
41హయగ్రీవమహోదయం
42యోగశాయిప్రయాగ
43స్వయంభూమధువనం
44అయోగంధిపుష్కరం
45కేశవవారాణసి
46లోలఅవిముక్తం
47పద్మకిరణపద్మం
48బడబాముఖసముద్రం
49బర్హిణ కార్తికేయ బాహ్లీశకుమారధార
50అనఘ శంభుఅజేశం
51స్థాణుకురుజాంగలం
52వనమాలికిష్కింధ
53శ్రియఃపతినర్మద‌
54హుతాశన‌, త్రినయనమహిష్మతి
55త్రిసౌవర్ణఅర్బుదం
56క్ష్మాధరసూకరాచలం
57త్రిణాచికేతన, కపర్ది, శశిశేఖరప్రభాసం
58శశి, సూర్య, ధ్రువఉదయం
59హిరణ్యాక్షహేమకూటం
60స్కందశరవణం
61రుద్రమహాలయం
62పద్మనాభఉత్తర కురు దేశం
63హాటకేశ్వర, మహాహంస‌సప్త గోదావరి
64వటేశ్వరప్రయాగ‌
65రుక్మకవచశోణ‌
66ఘ్రాణతత్పరకుండిన‌
67మహాయోగిభిల్లీవనం
68పురుషోత్తమమద్ర దేశం
69శ్రీనివాస, విశ్వప్లక్షావతరణం
70చతుర్బాహుశూర్పారకం
71సుధాపతిమగధ‌
72పశుపతిగిరివ్రజం
73శ్రీకంఠయమునాతటం
74వనస్పతిదండకారణ్యం
75నీలకంఠకాలింజరం
76శంభుసరయూ నది
77హంసయుక్తమహాకోశి
78శర్వ దక్షిణగోకర్ణం
79వాసుదేవప్రజాముఖం
80మహాశౌరివింధ్యాశిఖరం
81మధుసూదనకంద‌
82చక్రపాణి ఈశ్వరత్రికూటశిఖరం
83హృషీకేశలోహదండం
84మనోహరకోసల‌
85మహాభుజసురాష్ట్ర‌
86యశోధరనవరాష్ట్ర‌
87భూధరదేవికా నది
88కుశప్రియమహోద
89ఛాదితగదగోమతీ నది
90శంఖిశంఖోద్ధారం
91సునేత్రసైంధవారణ్యం
92శూరశూరపురం
93రుద్రహిరణ్వతీ నది
94వీరభద్రత్రివిష్టపం
95శంకుకర్ణభీమా నది
96భీమ, విశ్వామిత్ర‌శాలవనం
97వృషభధ్వజకైలాసం
98మహేశమహిలాగిరి
99శశిప్రభకామరూపం
100గోమిత్రవలభి
101పంకజప్రియకటాహం
102ఉపేంద్రసింహళ ద్వీపం
103కుందమాలిశక్ర తీర్థం
104సహస్రశీర్ష, కాలాగ్నిరుద్ర, కృత్తివాసరసాతలం
105అచల కూర్మసుతలం
106పంకజాసనవితలం
107ఛాగలేశ్వర దేవేశమహాతలం
108ముసలాకృష్టదానవతలం
109యోగీశ్వర, హరి, శంకరపాతాళం
110కోకనదధరాతలం
111చక్రపాణిమేదిని
112గరుడభువర్లోకం
113విష్ణుస్వర్లోకం
114అగస్త్యమహర్లోకం
115కపిలజనలోకం
116అఖిలతపోలోకం
117బ్రహ్మబ్రహ్మలోకం
118సనాతనశైవం
119పరబ్రహ్మవైష్ణవం
120అప్రతర్క్యనిరాలంబం
121తపోమయనిరాకాశం
122చతుర్బాహుజంబూద్వీపం
123కుశశయకుశద్వీపం
124గరుడవాహనప్లక్షద్వీపం
125పద్మనాభక్రౌంచద్వీపం
126వృషభధ్వజశాల్మల‌ద్వీపం
127సహస్రాంశుశాకద్వీపం
128ధర్మరాట్పుష్కరద్వీపం
129సాలగ్రామపృథ్వి
130స్థావరజంగమాలుజలాలలో, స్థలాలలో

Topic Tags

Lord Vishnu, Shakti peethas, Vamana purana in telugu, Vamana puranam, Vamanavataram

  • NAVIGATION